Headlines

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజి ఆశయాలను సాధించాలి

చండూరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్నవతెలంగాణ – చండూరుఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధించాలని  చండూరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య పిలుపునిచ్చారు. చండూరు చౌరస్తాలో ఆదివారం  కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోడిగిరి బాబు, కోమటి వీరేశం, రావిరాల నగేష, పున్న ధర్మేందర్,గంజి శ్రీనివాసు,  జూలూరు…

Read More

ముధోల్ లో భారీ వర్షం..

కోతకు గురైన బోరిగాం రోడ్డు..నవతెలంగాణ – ముధోల్ నియోజకవర్గ కేంద్రమైన కేంద్రమైన ముధోల్ తోపాటు  ఆయా గ్రామాలలో శనివారం రాత్రి ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. అలాగే పంటచేళ్లలో  భారీగా వర్షం నీరు చెరింది. దీంతో చేతికొచ్చే సోయపంట వర్షం కారణంగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆదివారం వేకువ జామున బోరిగాం గ్రామాల మధ్య గల లో లేవల్ వంతెన పై నుండివర్షం నీరు అధికంగా ప్రవహించడంతో…

Read More

ఒక్కసారిగా దొంగలుగా మారిన ప్రయాణికులు.. ఫస్ట్ క్లాస్‌ ఏసీ కోచ్‌లో వీటిని మాయం చేసి.. వీడియో వైరల్‌

Video Viral: రైలులోకి దొంగలు వస్తే ప్రయాణికులు ఎంతో ఆందోళన చెందుతారు. అటువంటిది ప్రయాణికులే దొంగలుగా మారి ఫస్ట్ క్లాస్‌ ఏసీ కోచ్‌లో రైల్వేకు చెందిన బెడ్‌షీట్లు, టవల్స్‌ను చోరీ చేశారు. వాటిని తమ సామాగ్రిలో పెట్టి అక్కడి నుంచి జంప్ అయిపోయే ప్రయత్నం చేశారు. వారు వాటిని చోరీ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను ఓ కోచ్‌ అటెండెంట్ చిత్రీకరించారు. దేబాబ్రత సాహూ ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ప్రయాణికులు…

Read More

Amul Prices : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. అమూల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. చౌకగా మారిన నెయ్యి, వెన్న, ఐస్ క్రీం సహా 700 ఉత్పత్తులు.. కొత్త ధరలివే..!

Amul Products Price Cut : అమూల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. అమూల్ ప్రొడక్టుల ధరలు భారీగా తగ్గనున్నాయి. అతి చౌకైన ధరకే లభించనున్నాయి. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) అమూల్ బ్రాండ్ కింద విక్రయించే 700కి పైగా ఉత్పత్తుల రిటైల్ ధరలలో మార్పులను ప్రకటించింది. వినియోగదారులకు జీఎస్టీ 2.0 పూర్తి ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జీఎస్టీ రేటు తగ్గింపు తర్వాత అమూల్ వెన్న ఉత్పత్తుల ధరల్లో భారీ సవరణ జరిగింది. వెన్న,…

Read More

ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలైంది..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ ఎంగిలిపూల (వివిధ రకాల పూలు) బతుకమ్మతో పండుగ మొదలైంది.బతుకమ్మ అంటే “బతుకు అమ్మ” అని అర్ధం, ఇది మహిళల సంతోషాన్ని, వారి ఐక్యతను చాటి చెబుతుంది. నగరంలో లో బతుకమ్మ పండుగ కోలహాలంగా వివిధ బస్తీలలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు పాటలు పాడుతూ ఆడారు. బతుకమ్మ పండుగ పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి ఆరాధనకు ఈ పండుగ ఒక గొప్ప ఉదాహరణ. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత:బతుకమ్మ పండుగ కేవలం ఒక వేడుక…

Read More

‘ఓజీ’ ఓవర్సీస్ అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..ఇక లేనట్టే!

OG Overseas Fans: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న సినిమాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మొదలు అవుతున్నాయి. అప్పుడే ఈ చిత్రం 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టింది. ఓవర్సీస్ లో అయితే ఆల్ టైం రికార్డు దిశగా అడుగులు వేస్తుంది. అంతా బాగానే…

Read More

Robo Shankar : రోబో శంకర్ అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసిన భార్య

Robo Shankar : తమిళ స్టార్ యాక్టర్ రోబో శంకర్ చనిపోయిన విషయం తెలిసిందే. సినిమా సెట్ లో అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే మరణించాడు. ఆయన మృతిపట్ల సినీ సెలబ్రిటీలు ఎందరో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన భార్య ప్రియాంక పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే బతికి ఉన్నప్పుడు రోబో శంకర్, ఆమె ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. నేడు నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రియాంక గుండెలు అవిసేలా…

Read More

H1B Visa Fees: 40 వేల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు… అందుకే H-1B వీసా ఫీజుల పెంపు..!

H1B Visa Fees: ట్రంప్.. H1B వీసా వార్షిక రుసుమును సడెన్‌గా లక్ష డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 88 లక్షలకుపైనే) పెంచిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తరువాత ఇందుకు గల కారణాన్ని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అనేక అమెరికన్ కంపెనీలు అమెరికన్ టెక్ కార్మికులను తొలగించి, వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకున్నాయని వైట్ హౌస్ చెబుతోంది. అమెరికా వనరులు, ఉద్యోగాలపై అమెరికన్లకే మొదటి హక్కు ఉందని ట్రంప్ పదే పదే పేర్కొన్న…

Read More