Headlines

Heavy Rains: నల్లమల అడవిలో భారీ వర్షాలు.. వరద నీటితో విద్యార్థులు ఇబ్బందులు

Heavy Rains: నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో జనజీవనాన్ని స్తంభింపజేశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి చుట్టుపక్కల గ్రామాలకు పెను ముప్పుగా మారింది. ఇక, మహానంది వ్యవసాయ కాలేజీ, వ్యవసాయ ఫారాన్ని వరద నీరు మొత్తం చుట్టుముట్టింది. హాస్టళ్లలోకే వరద నీరు చేరడంతో విద్యార్థులు గదుల్లోనే ఉండిపోయారు. స్టూడెంట్స్ ఆందోళనతో అధికారులు అప్రమత్తం అయ్యారు. Read Also: Hydra: గాజులరామారంలో “హైడ్రా” ఆపరేషన్.. 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి.. అలాగే, ఒంగోలు…

Read More

Bihar: ఎన్నికల ముందు లాలూ కుటుంబంలో వివాదాలు.. కుమార్తె వరస పోస్టులతో కలవరం..

Bihar: కీలకమైన బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ-జేడీయూ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి కీలక పోరు నెలకొంది. అయితే, ఇప్పుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో నెలకొన్న వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల హామీల కన్నా బీహార్ ప్రజలు లాలూ కుటుంబంలో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని కనబరుస్తున్నారు. లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య, కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మరో కొడుకు తేజస్వీ యాదవ్‌తో పొసగడం లేదు. తేజస్వీ యాదవ్ సన్నిహితుడు,…

Read More

Hydra: గాజులరామారంలో “హైడ్రా” ఆపరేషన్.. 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి..

హైడ్రా ఏర్పాటయ్యాక కబ్జారాయుళ్ల నుంచి వందల ఎకరాల భూమి రక్షించారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కుత్బుల్లాపూర్ లోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ప్రభుత్వ సర్వే నెంబర్ 307 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టింది. రూ. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసేందుకు రెడీ అయ్యింది హైడ్రా.. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి లభించింది….

Read More

Surya Grahan 2025: నేడు ‘సూర్యగ్రహణం’.. సూతక్ కాలం, పరిహారాలు ఇవే!

సెప్టెంబర్ ప్రారంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే. నేడు ‘సూర్యగ్రహణం’ సంభవించనుంది. ఈ ఏడాదిలో ఇది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం. ఈ గ్రహణం కన్య రాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణం సర్వ పితృ అమావాస్య రోజున వచ్చింది. హిందూ శాస్త్రాల ప్రకారం.. ఈ సూర్యగ్రహణాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. గ్రహణం సమయంలో ఎలాంటి శుభ కార్యకలాపాలు నిర్వహించరు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక్ కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం ప్రజలకు…

Read More

Deepika Padukone: కింగ్ నేర్పిన పాఠం.. ఎవరితో పనిచేస్తున్నాం అనేది ముఖ్యం.. కల్కి 2 మేకర్స్ కి దీపిక కౌంటర్?

Deepika Padukone: దీపికా పదుకొనే ఇటీవల ఈ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి కారణం కల్కి 2 సినిమా నుంచి ఆమెను తొలగించడం. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. పారితోషకం, పని వేళల విషయంలో దీపికా వైఖరి పట్ల నిర్మాత, దర్శకుడు అసంతృప్తిగా ఉన్నారట. కల్కి సక్సెస్ తరువాత తన రెమ్యునరేషన్ ను డబుల్ చేయడమే కాకుండా.. పని వేళలో కూడా చాలా కండీషన్స్ పట్టిందట దీపికా. కేవలం…

Read More

Bengaluru: అసలు మీరు మనుషులేనా.. ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని..

ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని ఓ వ్యక్తి డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. అది కాస్త ఆలస్యంగా…

Read More

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మతో ఆరంభం.. సద్దుల బతుకమ్మతో ముగింపు – పండుగ ప్రత్యేకతలు

తెలంగాణలో అతి పెద్ద వసంత పండుగ బతుకమ్మ ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమవుతోంది. ఆడపడుచులు ఈ పండుగను వివిధ రకాల పూలతో, ప్రత్యేక నైవేద్యాలతో తొమ్మిది రోజులు ఒక్కో పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో పూర్తి అవుతుంది. అయితే బతుకమ్మ తొమ్మిది రోజుల నైవేద్యాలు ఏంటి? వేటితో ఎలా చేస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీ లో చూద్దాం. ఎంగిలి పూల బతుకమ్మ: బతుకమ్మ పండుగలో మొదటి…

Read More

Tollywood : టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్

టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ అనేది కామన్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందీ కాదు. సావిత్రి, జమునల కాలం నాటి నుండే ఉంది. ఇక 90స్, జెన్ జీ ఆడియన్స్‌కు తెలిసిన కాంపిటీషన్ అంటే అనుష్క, నయన్, త్రిషలదే. వీరి మధ్య బీభత్సమైన పోటీ వాతావరణం ఉండేది. కొన్నాళ్ల పాటు వీళ్లదే హవా. ఒకరి ఆఫర్ మరొకరు కొల్లగొట్టడం, స్టార్లతో జోడీ కట్టడం, భారీ హిట్స్ అందుకోవడం, రెమ్యునరేషన్లలో హవా, నంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ…..

Read More

Telangana Govt : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..

Telangana Govt : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పలువురు మంత్రులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నిర్వహణ, తదితర విషయాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే,…

Read More

IND vs PAK: పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌.. టీమిండియాకు హెచ్చరిక!

ఆసియా కప్ 2025లో సూపర్-4 మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ అద్భుత విజయం సాధించింది. నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్‌ వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో ఇప్పటికే పాకిస్థాన్‌ను సునాయాసంగా ఓడించిన భారత్.. మరో విజయంపై కన్నేసింది. లీగ్ మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్…

Read More