Headlines

Satyareddy : “టాలీవుడ్‌ డైరెక్టర్ సత్యారెడ్డి ‘కింగ్ బుద్ధ’తో హాలీవుడ్‌ ఎంట్రీ

బాషతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమలలో సుదీర్ఘ అనుభవం గల దర్శక, నిర్మాత సత్యారెడ్డి హాలీవుడ్‌లోకి అడుగు పెట్టే సన్నాహాలను చేస్తున్నారు. ఆయన తాజాగా హాలీవుడ్ స్థాయి సినిమా నిర్మించడానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ బుద్ధ’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు, పాన్ వరల్డ్ సినిమాస్ అనే పేరుతో ఒక బ్యానర్ కూడా రిజిస్టర్ చేశారు. Also Read : Anupama Parameswaran : అతని జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.. సుమారు 15…

Read More

ఆర్కే కొత్త పలుకు: జగన్ చేసిన పనే చంద్రబాబూ చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ మునుగుతోంది!

RK KothaPaluku : ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు అప్పుడప్పుడు ప్రజల ప్రయోజనాలు గుర్తుకొస్తాయి. రాష్ట్రాల బాగోగులు మదిలో మెదులుతాయి. అంతే వెంటనే ఆయన కలం వేగంగా పరుగులు పెడుతుంది. నిప్పు రవ్వల మాదిరిగా అక్షరశరాలు సంధిస్తుంది. అతడిలో ఉన్న అసలు పాత్రికేయుడిని బయటపెడుతుంది. ఆరోజున రాధాకృష్ణకు ఎటువంటి రాజకీయాలు ఉండవు. ఎవరినీ ఉపేక్షించరు. చర్నాకోల్ తో కొట్టినట్టుగా.. ఇదీ మీ సంగతి అంటూ నిజాలు బయటపెడుతుంటారు. తాజాగా ఆదివారం రాసిన కొత్త పలుకులో తెలుగు రాష్ట్రాల…

Read More

Bombay High Court: ‘‘ఆపరేషన్ సిందూర్‌’’పై వ్యతిరేక పోస్ట్.. ‘‘మెరిట్ స్టూడెంట్ అయితే ఏంటి..?’’

Bombay High Court: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌కు సమాధానం ఇచ్చింది. పీఓకే, పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే, మన దేశంలో కొంత మంది మాత్రం దీనిని సమర్థించకుండా, ‘‘ఆపరేషన్ సిందూర్’’కు వ్యతిరేక పోస్టులు పెడుతూ, పాకిస్తాన్ ప్రేమను చూపించారు. ఇలాంటి కేసును విచారిస్తున్న బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. Read Also: Bihar: ఎన్నికల ముందు లాలూ…

Read More

సితార్ కచేరి అదరహో…

– పాండురంగ్  ముతాలిక్ కు ఘన సన్మానం..నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వారి ఆధ్వర్యంలో పండిత్ విష్ణు నారాయణ భాత్ఖండె గారి 165వ జయంతి మరియు  ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారి 108వ జయంతి సందర్భంగా నిర్వహించిన సంగీతోత్సవం ఘనంగా నిర్వహించడం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం  జి లావణ్య గారు కర్ణాటక గాత్రం,  పి జయలక్ష్మి  వీణ వాదన  జి శ్వేత…

Read More

Gang Rape: ఉత్తరప్రదేశ్ దారుణం.. స్కూల్ టీచర్ పై గ్యాంగ్ రేప్.. హత్య

రోజు రోజుకు దేశంలో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారాలు, క్రూరమైన హత్యలు చేస్తున్నారు దుండగులు. ఇలాంటి ఘటనే యూపీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఆమెను క్రూరంగా హతమార్చారు దుండగులు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 45ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన రాజువర్మ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. మసౌలీ సమీపంలో ఉన్న కాలువ దగ్గరికి…

Read More

అమెరికాలో మరో ఘోరం..భారత మహిళను వెంబడించి కాల్చి చంపిన దుండగుడు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. సాయుధ దోపిడీని ధైర్యంగా అడ్డుకున్న భారత సంతతికి చెందిన మహిళను ఓ దుండగుడు వెంబ‌డించి మ‌రీ కిరాతకంగా కాల్చి చంపాడు. మృతురాలిని గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్ (49)గా గుర్తించారు. యూనియన్ కౌంటీలోని పిక్నీ స్ట్రీట్‌లో మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. Gujarati woman loses life during store robbery in USA A tragic incident in South Carolina has deeply…

Read More

ఏపీలో అధికారుల బదిలీలు!

Andhra Pradesh IAS Transfers : ఏపీలో (Andhra Pradesh) అధికారుల బదిలీలు సర్వసాధారణం అయ్యాయి. గత కొద్ది రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి అధికారుల బదిలీలు, కొత్త పోస్టులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పలు కీలక శాఖలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, ముఖ్య విభాగాల్లో డైరెక్టర్లు, కమిషనర్లు, సీఈఓ లు, ఎండి ల నియామకం జరిగింది. ఈ మేరకు…

Read More

గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు.. తీవ్ర ఉద్రిక్తత

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో రంగంలోకి దిగి, అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ చర్యలను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గాజులరామారంలోని సర్వే నంబర్ 397 పరిధిలో సుమారు 100…

Read More

Anupama Parameswaran : అతని జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి..

తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించిన కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత అనుభవం గురించి చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం, జీవితం ఎప్పుడూ ఊహించని మార్పులతో నిండినది. అందుకే స్నేహంలో చిన్న గొడవలు, వివాదాలు వస్తే వాటిని కుదురుగా, సాంత్వనగా పరిష్కరించడం అవసరం. వాటిని మనసులో పెట్టుకుంటే చివరికి మనకు తీవ్ర బాధ మాత్రమే మిగిలిపోతుంది. Also Read : Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మతో ఆరంభం.. సద్దుల బతుకమ్మతో ముగింపు…

Read More

IND vs PAK : నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. టీమిండియా తుది జట్టులో ఆ రెండు మార్పులు ఖాయమా..?

IND vs PAK Asia Cup 2025: ఆసియా కప్ టోర్నీలో భాగంగా వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ చిరకాల ప్రత్యర్థులైన భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య పోరును చూడబోతున్నాం. ఇవాళ (ఆదివారం) రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గ్రూప్ దశ మ్యాచ్‌లో అన్నివిభాగాల్లో అధిపత్యం చలాయిస్తూ పాకిస్థాన్ జట్టును చిత్తుచేసిన టీమిండియా.. ఇవాళ జరిగే సూపర్-4 మ్యాచ్‌లోనూ పాక్ జట్టును ఓడించాలని ఉవ్విళ్లూరుతోంది. Also Read: IND vs PAK : ఆదివారం పాక్‌తో…

Read More