Headlines

నాగార్జున ముందే బలుపు చూపించిన శ్రీజ,ప్రియ..అసలు ఎక్కడి నుండి పట్టుకొచ్చారు వీళ్ళని?

Bigg Boss 9 Telugu : గత బిగ్ బాస్ సీజన్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ హోస్ట్ నాగార్జున చెప్పే మాటలు విని తమను తాము ఎంతో మార్చుకున్నారు, టాప్ 5 వరకు వెళ్లారు కూడా. ఈ సీజన్ లో కూడా హోస్ట్ నాగార్జున కొంతమంది కంటెస్టెంట్స్ కి ఎన్నో సూచనలు ఇచ్చారు. మాస్క్ మ్యాన్ వంటి వాళ్ళు తమ తీరుని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ శ్రీజ,ప్రియ లకు మాత్రం అసలు మారే ఉద్దేశ్యమే లేదు…

Read More

గుడివాడ ఎంఎల్ఎను అడ్డుకున్న మహిళలు

అమరావతి: గుడివాడ టిడిపి ఎమ్మెల్యే వెనిగండ్ల రామును టిడ్కో కాలనీ వాసులు అడ్డుకున్నారు.  టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెళ్లగా ఆయనను కాలనీ వాసులు అడ్డుకొని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటి పోయిన కూడా తమ లోన్లు మాఫీ చేయలేదని ఎంఎల్ఎ ను టిడ్కో కాలనీ మహిళలు నిలదీశారు. లోన్లు కట్టాలని బ్యాంకర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారని, బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఎంఎల్ఎకు మొర పెట్టుకున్నారు. Also…

Read More

Pakistan: సొంత ప్రజల్ని ‘‘మాయం’’ చేస్తోన్న పాకిస్తాన్..

Pakistan: పాకిస్తాన్ తన సొంత ప్రజల్ని మాయం చేస్తోంది. బలూచిస్తాన్‌లో తమ హక్కుల గురించి నినదించిన వారు క్రమంగా ‘‘అదృశ్యం’’ అవుతున్నారు. వారు ఏమయ్యారో, ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. తమ వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయం తెలియక అక్కడి కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. బలూచ్ స్వాతంత్రం కోసం ఉద్యమిస్తున్న వ్యక్తుల్ని పాక్ సైన్యం, ఐఎస్ఐ, పాక్ ప్రభుత్వం కిడ్నాప్ చేసి, వారిని హతమారుస్తుందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా, పాకిస్తాన్ రాజకీయ నాయకుడు…

Read More

Tragedy in Paderu: పాడేరులో విషాదం.. అంబులెన్స్ ఆలస్యం, ఆటోలో ప్రసవించిన మహిళ, శిశువు మృతి

Tragedy in Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో తీవ్ర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. గేమ్మెలి శాంతి అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పాడేరు సిల్వర్ నగర్‌లో నివసిస్తున్న ఆమెకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. వెంటనే బంధువులు అంబులెన్స్ కోసం కాల్ చేశారు. అయితే, రెండు గంటలు గడిచినా అంబులెన్స్ రాకపోవడంతో వారు నిరాశ చెందారు. Read Also: Current wires:…

Read More

HCU: ఢిల్లీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP జయకేతనం..

HCU: ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి సంఘం అయిన ‘‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP)’’ జయకేతనం ఎగరేసింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుంది. కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమికి చెందిన శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శి, సౌరభ్ శుక్లా సంయుక్త కార్యదర్శి పదవుల్ని గెలుచుకున్నారు. వీనస్, జ్వాలా సాంస్కృతిక, క్రీడా కార్యదర్శులుగా గెలుపొందారు. ఈ…

Read More

Surya Grahan 2025: ఆదివారం అమావాస్య.. నేడే సూర్యగ్రహణం.. ఈ నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్త!

Surya Grahanam: హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణంగా సూర్య గ్రహణం, చంద్రగ్రహణం వేర్వేరు నెలల్లో వస్తుంటాయి. కానీ, ఈసారి మాత్రం ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడంతో వాటి ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్యు అంటున్నారు. అయితే, హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ క్రమంలో, ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం నేడు (సెప్టెంబర్ 21న) రాబోతుంది. కాగా, ఈ గ్రహణం ఎఫెక్ట్ భారత్‌లో ఉండదని…

Read More

Current wires: ఎవర్రా మీరంతా.. కరెంట్ వైర్లతో ఊయ్యలా ఉగడమేంట్రా..

ఈ మధ్య ఎవరి మాట లేదు సరికదా.. వారికి నట్టు వారు చేసుకుంటూ.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కరెంట్ వైర్లతో ఉయ్యాల ఊగడం ఎప్పుడైనా కానీ.. కొంత మంది పిల్లలు కరెంట్ వైర్లను ఉయ్యాలాగా చేసుకుని.. వాటితో ఆడుతూ.. నీటిలోకి జంప్ చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. కరెంట్ పవర్ లైన్స్ పట్టుకోని వేలాడుతూ హంగామా చేశారు. అంతే కాకుండా నీటిలోకి దూకుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో…

Read More

OGConcert : నేడే ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవర్ స్టార్ స్పీచ్ పై ఉత్కంఠ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం OG. భారీ బడ్జెట్ పై భారీ అంచనాలతో ఈ నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OG తో సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు తమన్ సెన్సేషన్ మ్యూజిక్ తో సినిమాపై అంచనాలను ఇంకా ఇంకా పెంచుతూ వెళ్తున్నాడు. రిలీజ్ కు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో  ఫ్యాన్స్ లో అంచనాలు…

Read More

Bathukamma: పూల పండుగకి వరంగల్ సిద్ధం.. వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ప్రారంభ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ రాష్ట్ర ప్రజల విశిష్ట సంస్కృతికి నిలువెత్తు ప్రతీక పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. నేడు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలందరూ బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. వరంగల్ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ప్రారంభ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎంగిలిపు బతుకమ్మ వేడుకలకు నలుగురు మంత్రులు హాజరుకానున్నారు. Also Read:Trade Talks:…

Read More

Father kills 12 month old daughter : దారుణ ఘటన.. ఏడుస్తుందని చిన్నారిని నేలకేసి కొట్టిన తండ్రి.. నీకు చేతులెలా వచ్చాయిరా..

Father kills 12 month old daughter : సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కసాయి తండ్రి చేతిలో చిన్నారి బలైంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే ఆ చిన్నారి పాలిట యముడిలా మారాడు. 12నెలల చిన్నారిని కాళ్లు పట్టుకొని నేలకేసి కొట్టాడు. దీంతో ఆ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. Also Read: Anupama Parameswaran: ఫ్రెడ్ తో గొడవ.. రెండు…

Read More