Headlines

OnePlus Diwali Sale 2025: ‘వన్‌ప్లస్’ దీపావళి సేల్‌.. ఈ ఫోన్‌పై 12 వేల డిస్కౌంట్!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్‌’.. 2025 దీపావళి సేల్‌ను ప్రకటించింది. సేల్ సెప్టెంబర్ 22న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆరంభం కానుంది. సేల్ సమయంలో కంపెనీ ముఖ్యంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఎస్, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సిరీస్‌లో ఫోన్‌లపై రూ.12000 కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఫోన్‌లపై మాత్రమే కాదు ఆడియో ఐటమ్స్, టాబ్లెట్‌లపై కూడా భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి…

Read More

EMRS Recruitment 2025: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 7,267 జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS), 2025 సంవత్సరానికి బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిన్సిపాల్, PGT, TGT, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, క్లర్క్, ల్యాబ్ అటెండెంట్, ఇతర పోస్టులతో సహా మొత్తం 7267 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపాల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, బి.ఎడ్. పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు…

Read More

నాగార్జున ముందే ప్రియ నోరు మూయించిన సుమన్ శెట్టి..ఇది కదా మాస్ అంటే!

Bigg Boss 9 Telugu Suman Shetty: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఎదురుగా ఎవరున్నా డామినేషన్ తో మాట్లాడే ప్రయత్నం చేసే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రియ,శ్రీజ మాత్రమే. వీళ్ళ నోర్లను మూయించడం హోస్ట్ నాగార్జున వల్లనే అవ్వడం లేదు, అలాంటిది సుమన్ శెట్టి నిన్న ఒకే ఒక్క పంచ్ తో ప్రియ నోరు మూయించాడు. ఆయన వేసిన కౌంటర్ కి ఆడియన్స్ గ్యాలరీ నుండి…

Read More

OG Trailer: ఓజీ ట్రైలర్ విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?

OG Trailer: ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’(OG Trailer). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. విడుదల డేట్ దగ్గదపడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. వరుసగా సాంగ్స్, పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. అలాగే ట్రైలర్ విడుదల డేట్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. Ram Charan:…

Read More

రీతూ చౌదరి పరువు తీసేసిన డిమోన్ పవన్..శభాష్ అన్న నాగార్జున!

Bigg Boss 9 Telugu Dimon Pawan: కేవలం ఒకరు చేసే తప్పు కారణంగా,మరొకరు దారుణంగా నెగిటివ్ అవ్వడం వంటివి గతం లో అనేక బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్స్ లో మనం చూసాము. ఈ సీజన్ లో కూడా అదే మిస్టేక్ జరుగుతుంది. రీతూ చౌదరి చేసిన తప్పు కారణంగా డిమోన్ పవన్ బాగా ఎఫెక్ట్ అయ్యాడు. పులిహోర కార్యక్రమం ముందు ఈమె మొదలు పెట్టిందో, లేకపోతే డిమోన్ పవన్ మొదలెట్టాడో తెలియదు…

Read More

దారుణం..స్కూల్ టీచర్ పై సామూహిక లైంగిక‌దాడి.. హత్య

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తరప్రదేశ్ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది. ప్రయివేటు స్కూల్ టీచర్‌పై సామూహిక లైంగిక‌దాడి చేశారు. అనంతరం ఆమెను క్రూరంగా హతమార్చారు దుండగులు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 45ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన రాజువర్మ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. మసౌలీ సమీపంలో ఉన్న కాలువ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు భూపేంద్రకు కాల్ చేశాడు. ఆమె మాటలు బయటకు రాకుండా గొంతులో గుడ్డలు నొక్కిన ఇద్దరు.. లైంగిక‌దాడి…

Read More

OGTrailer : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాక్.. ‘OG’ ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పొన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటీకే రిలీజ్ అయిన OG ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గ్లిమ్స్ సంగతి సరే సరి. ఎక్కడ చుసిన ఇప్పడు అంత OG హైప్ నడుస్తోంది.DVV ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్…

Read More

Solar Eclipse 2025: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. పలు దేశాలకు పొంచి ఉన్న ప్రమాదం!

Solar Eclipse 2025: నేడు (సెప్టెంబర్ 21) సూర్యగ్రహణం ఏర్పడనుందని జ్యోతిష్యులు వెల్లడించారు. ఈ ఏడాదికి ఇదే చివరి, అతి పెద్ద గ్రహణమని చెబుతున్నారు. వందేళ్లకు ఒకసారి మాత్రమే సంభవించే అరుదైన ఈ ఘటనపై శాస్త్రవేత్తలు, జ్యోతిష్యులలో చర్చలు జరుగుతుంది. అదీగాక, ఆదివారం రోజు అమావాస్య కావడంతో ఈ గ్రహణం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ సూర్యగ్రహణం కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించనుంది. ఆ ప్రాంతాలపై ఇది పెను ప్రభావం చూపే అవకాశముందని సిద్ధాంతులు హెచ్చరిస్తున్నారు….

Read More

‘ఒ’ బదులు ‘బి’ బ్లడ్ గ్రూపు ఎక్కించారు… ఎంజిఎం వైద్యుల నిర్వాకం

హనుమకొండ: వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒక గ్రూపు బ్లడ్‌కు బదులుగా మరో గ్రూపు బ్లడ్ ను వైద్యులు ఎక్కించారు. ఫిమేల్ మెడికల్ వార్డులో జ్యోతి అనే రోగికి ఒ పాజిటివ్ బ్లడ్‌కు బదులుగా బి పాజిటివ్ బ్లడ్ ను వైద్యులు ఎక్కించారు. దీంతో ఆమె అస్వస్థతకు గురికావడంతో గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాజీపేట మండలం అయోద్యాపురానికి చెందిన జ్యోతి తీవ్ర జ్వరంతో ఎంజిఎం ఆస్పత్రిలో చేరారు. జ్యోతికి…

Read More

Vedika: హీరోయిన్ బట్టలు, క్యారెక్టర్ పై కామెంట్స్.. ఎలాపడితే అలా మాట్లాడుతారా? హీరోయిన్ వేదిక ఫైర్

Vedika: హీరోయిన్ వేదిక విమర్శకులపై, నెటిజన్స్ పై ఫైర్ అయ్యారు. హీరోయిన్ అయితే చాలు చాలా ఎలా పడితే అలా మాట్లాడేందుకు సిద్ధమైపోతారు. ఈ తీరు మారాలి అంటూ చెప్పుకొచ్చారు వేదిక. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూ కి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై అసభ్యకరమైన కామెంట్స్ ఎక్కువయ్యాయి(Vedika). కారణం లేకుండా క్యారెక్టర్ ను…

Read More