Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు దసరా బొనాంజా..!
Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల తెలంగాణ సర్కార్ సానుకూల నిర్ణయాలు తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏ బకాయిలను చెల్లించాలని నిర్ణయించడం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం, అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం రూ.700 కోట్లు విడుదల చేయడం వంటివి ఇప్పటికే చర్చల దశలో ఉండగా.. ఇక వీటిని దసరా పండుగకు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పాత పెన్షన్ పునరుద్ధరణ…
