Latest News
Anil Ravipudi : బాలీవుడ్ కి వెళ్తున్న అనిల్ రావిపూడి.. సూపర్ హిట్ సినిమా రీమేక్.. ఇదే సక్సెస్ అక్కడ కూడా వస్తుందా?
Anil Ravipudi : తెలుగులో రాజమౌళి తర్వాత వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ హిట్స్ కొడుతున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తీసుకొచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి రీజనల్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ సెట్ చేసారు.(Anil Ravipudi) దీంతో అనిల్ రావిపూడికి మరింత…
Flipkart Big Billion Days Sale : కొంటే ఆపిల్ ఐఫోన్ కొనాల్సిందే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు..!
Flipkart Big Billion Days Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 42,901 భారీ తగ్గింపుతో లభించనుంది. ఐఫోన్ 16 ధర రూ. 17,900 కన్నా తగ్గనుంది. అలాగే, ఐఫోన్ 15, ఐఫోన్ 14 ఇతర పాత మోడళ్లు కూడా భారీ తగ్గింపు పొందనున్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో,…
గుర్తుతెలియని వృద్దుడు మృతి
నవతెలంగాణ – కంఠేశ్వర్ నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి శుక్రవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 16 తేదీ ఉదయం సమయం 09 గంటలకు గంజు మార్కెట్ లో కూరగాయల షాపు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పక్కన ఉన్న వారు అతన్ని గమనించి పోలీస్ వారికి సమాచారం…
ఉచిత వైద్య శిబిరాన్ని మహిళలు ఉపయోగించుకోవాలి: డా.శివకాంత్
నవతెలంగాణ – మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మహిళలకు గైనకాలజిస్ట్, స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కావున మండలంలోని అన్ని గ్రామాల మహిళలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శివకాంత్ చెప్పారు. ఈ సందర్బంగా ఆయన శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు రోగాలపై అవగాహన లేక ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. స్వస్థ…
తాగిన మైకంలో.. పాము తలను.. ఒరేయ్ నువ్వు మనిషివేనా
Tirupati Viral News: తాగిన మైకంలో కొంతమంది దారుణాలకు పాల్పడుతుంటారు. ఆకృత్యాలకు ఒడిగడుతుంటారు. ఇంకొందరేమో విచిత్రమైన పనులు చేస్తుంటారు. అయితే ఆ పనులలో ఇతడు పీహెచ్డీ చేశాడనుకుంటా. ఏకంగా పాముతోనే సయ్యాటలాడాడు. పాము ముందు తొడ కొట్టాడు. చివరికి పాముకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం ఇతడు ఒకసారిగా వార్తల్లో వ్యక్తయ్యాడు. తిరుపతి జిల్లా తొట్టంబేడులో చియ్యవరం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో వెంకటేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. వెంకటేష్ చిన్న చిన్న పనులు…
Bigg Boss 9 : అమ్మాయిలను ఈడ్చిపడేసిన సుమన్ శెట్టి.. ఇలా అయ్యావేంటయ్యా..
Bigg Boss 9 : సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. తనలోని ఇన్నోసెంట్ ను పక్కన పెట్టేసి తడాఖా చూపించాడు. మనకు తెలిసిందే కదా.. మొన్నటి ఎపిసోడ్ లో డిమాన్ పవన్ సుమన్ శెట్టిని లాగి పడేశాడు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. ఈ టాస్క్ లో టెన్నెంట్స్ కు ఓనర్లు అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓనర్లు అయిన మనీష్, ప్రియ విసిరే బొమ్మలను పట్టుకుని బాస్కెట్ లో వేసుకోవాలి. ఫైనల్…
Sam Pitroda: ‘‘పాకిస్తాన్ వెళ్లాను, ఇంట్లో ఉన్నట్లు ఉంది’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడు..
Sam Pitroda: కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా భావించే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో రాజకీయ రచ్చకు కారణమైంది. పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. పాకిస్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రారంభం కావాలని పిట్రోడా అన్నారు. Read Also: Pakistan – China: ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు ఎదురుదెబ్బ.. చైనాకు తప్పని భంగపాటు ‘‘నా అభిప్రాయం ప్రకారం,…
Black Hole : విశ్వం చరిత్రనే బ్లాక్ హోల్ మార్చబోతుందా?
విశ్వం చరిత్రనే బ్లాక్ హోల్ మార్చబోతుందా?
