Headlines

Pawan Kalyan: వైఎస్‌ వివేకానంద హత్యపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు.. హత్య జరిగిందని అందరికీ తెలుసు.. కానీ..

మాజీ రాష్ట్ర మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 మార్చి 15 తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. మొదట గుండెపోటు కారణంగా మరణించాడని నివేదికలు వచ్చినా, క్రమేపీ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడన్న విషయం సంచలనం సృష్టించింది. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా వివేకా హత్యపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హత్య జరిగిందని అందరికీ తెలుసు అని అన్నారు. మన కళ్లముందే హత్య జరిగినా…

Read More

ఏపీలో దసరా సెలవులపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

Dussehra holidays 2025: ఏపీలో( Andhra Pradesh) దసరా సెలవుల పై కీలక అప్డేట్. సెలవుల పొడిగింపు పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు రోజులపాటు దసరా సెలవులను పొడిగించింది. దసరా సెలవుల పై ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకున్నారు మంత్రి లోకేష్. వాస్తవానికి అకడమిక్ క్యాలెండర్ను అనుసరించి చూస్తే.. ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజులపాటు దసరా సెలవులు ఇచ్చారు. కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో…

Read More

ప్రజలను అప్రమత్తం చేయాలి.. జాగ్రత్తలు తీసుకోవాలి: పొన్నం

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు.. తీసుకుంటున్న చర్యలపై జిహెచ్ఎంసి, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్, జిల్లా రెవెన్యూ, విద్యుత్, హెల్త్ వివిధ విభాగాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుండటం వల్ల ప్రజల ఇబ్బందులు పడుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే…

Read More

Pakistan – China: ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు ఎదురుదెబ్బ.. చైనాకు తప్పని భంగపాటు

Pakistan – China: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్థాన్, చైనాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు దేశాలు కూడా భంగపాటుకు గురి అయ్యాయి. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని ఆత్మాహుతి దళం, మజీద్ బ్రిగేడ్‌ను UN 1267 ఆంక్షల జాబితాలో చేర్చాలని పాక్, చైనాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ప్రతిపాదించాయి. అయితే ఈ ప్రతిపాదనను US, UK, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. ఈ దేశాలు BLA, మజీద్ బ్రిగేడ్‌లను…

Read More

వెకిలి వేషాలు వేశారు.. మక్కెలు విరిగిపోయాయి..పోకిరీ వెదవలు చూడాల్సిన వీడియో ఇది!

Tirupati Police Viral Video: తాగిన మైకంలో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసిన ఆకతాయిలకు నడిరోడ్డులోనే థర్డ్ డిగ్రీ ఇచ్చారు పోలీసులు. మామూలుగా అయితే పోలీస్ స్టేషన్లో విరగకుమ్ముతారు. కానీ పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లే ఓపిక లేనట్టుంది.. అందుకే అందరూ చూస్తుండగానే.. చేతిలో ఉన్న కర్రలతో బడిత పూజ చేశారు. వీరకొట్టుడు కొట్టారు. నడిరోడ్డు మీద ఆర్తనాదాలు పెడుతుంటే ఏమాత్రం కనికరించకుండా తుక్కు రేక్కొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో మందుబాబుల ఆగడాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా లీలామహల్…

Read More

HCA : హెచ్‌సీఏ తాత్కాలిక అధ్య‌క్షుడు దల్జిత్ సింగ్ పై బీసీసీఐకి ఫిర్యాదు..

HCA : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో మరోసారి వివాదం చెలరేగింది. ప‌లువురు క్ల‌బ్ సెక్ర‌ట‌రీలు హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దల్జిత్ సింగ్ పై బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. బీసీసీఐ 95వ వార్షిక స‌భ్య స‌మావేశం (ఏజీఎం) ఈ నెల 28న ముంబైలో జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేష‌న్‌ల‌కు బీసీసీఐ నుంచి ఆహ్వానాలు అందాయి. హెచ్‌సీఏ(HCA )కు కూడా ఈ ఆహ్వానం అందింది. ఈ క్ర‌మంలో.. హెచ్‌సీఏ తాత్కాలిక అధ్య‌క్షుడిగా ద‌ల్జిత్…

Read More