Flipkart BBD Sale : ఒప్పో పండగ సేల్ ఆఫర్లు.. ఈ ఒప్పో ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఇలాంటి డీల్స్ అసలు మిస్ చేయొద్దు!
My OPPO Diwali Raffle Sale : ఒప్పో అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త ఒప్పో ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఒప్పో ఇండియా గ్రాండ్ ఫెస్టివ్ సేల్ 2025 ప్రకటించింది. ఈ సేల్ సందర్భంగా భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, అనేక రివార్డులు ఉన్నాయి. ఈ సేల్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఒప్పో F31 సిరీస్, ఒప్పో రెనో…
