Headlines

పాము తల కొరికి పగ తీర్చుకున్న మందుబాబు

తిరుపతి: తనని కరిచిందిని పాము తలను మందుబాబు కొరికి ఇంటికి తీసుకెళ్లి పడుకున్నాడు. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో జరిగింది. చియ్యంవరం గ్రామంలో వెంకటేష్ అనే మందు బాబు మద్యం పుల్ గా తాగి ఇంటికి వస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్ ను నల్ల త్రాచుపాము కరిచింది. వెంటనే పామును పట్టుకొని తలను కొరికేశాడు. అనంతరం పాముతో సహా ఇంటికెళ్లి నిద్రపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి…

Read More

మా తెలంగాణ ట్రంప్ ను కూడా పక్కన పడేశారు : రేవంత్

ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు చాలా రోజులు కొనసాగవు అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాత్రి కలలో అనుకున్నది ట్రంప్ పగలు చేస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ట్రంప్ టారిఫ్ లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ ఒక ట్రంప్ ఉండేవారని, ట్రంప్ ను తెలంగాణ ప్రజలు పక్కన పడేశారని చురకలంటించారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేసేవారు ఎవరైనా ట్రంప్ అవుతారని, ట్రంప్ ఒక రోజు…

Read More

ఇండియాలో ఐఫోన్‌ కోసం ఇంత పిచ్చా? బాప్‌ రే.. షాకింగ్‌ వీడియో

iPhone 17 Shocking Video: ఆపిల్‌ ఐఫోన్‌ 17 సిరీస్‌ ఇండియాలో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్‌ 19, 2025న ముంబై బంద్రా–కుర్లా కాంప్లెక్స్‌ యాపిల్‌ స్టోర్‌ వద్ద అందుబాటులోకి వచ్చింది. అయితే ఫోన్‌ కోసం రాత్రి నుంచి లైన్లు పడుకున్న ఫ్యాన్స్‌ మధ్య ఉత్తేజం ఆకస్మిక కొట్టుకోవడాలుగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటనలు సోషల్‌ మీడియాలో వీడియోల రూపంలో వైరల్‌ అవుతున్నాయి. ఇండియన్‌ ఐఫోన్‌ మార్కెట్‌ ప్రీమియం డిమాండ్‌ను…

Read More

Senior Heroes : ఆ నలుగురు టాలీవుడ్ సీనియర్ హీరోల లైనప్ మాములుగా లేదుగా

టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలయ్య, చిరు, వెంకీ, నాగ్  ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకెళ్తున్నారు. వీరిలో ముందుగా నందమూరి బాలకృష్ణ : డాకూ మహారాజ్ హిట్టుతో ఇయర్ స్టార్ట్ చేసిన అఖండ2తో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నారు. డిసెంబర్ బరిలో రాబోతోంది అఖండ సీక్వెల్. అయితే ఈ మధ్యలోనే గోపిచంద్ మలినేనితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో…

Read More

Bhadrakaali Review: విజయ్ ఆంటోనీ భద్రకాళి రివ్యూ

విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ నటిస్తున్న అన్ని సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన నటించిన తాజా చిత్రం భద్రకాళిని కూడా రిలీజ్ చేశారు. ఇక అరుణ్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాని విజయ్ ఆంటోనీతో కలిసి తెలుగు వ్యక్తి రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. తృప్తి రవీందర్, రియాజిత్తు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమామీద మొదటినుంచి…

Read More

Pakistan: పాక్-సౌదీ ఒప్పందం తర్వాత భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించాలనేది ఈ ఒప్పందం యొక్క సారాంశం. అప్పుడు రెండు దేశాలు కలిసి శుత్రువుపై దాడికి దిగాలని ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నట్లుగా ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో అమానుషం.. డెలివరీ ఆలస్యం అయిందని జొమాటో బాయ్‌పై మూక దాడి తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి…

Read More

Dussehra Holidays 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. అదనంగా మరో రెండు రోజులు సెలవులు..

Dussehra Holidays 2025: దసరా సెలవులు మరో రెండు రోజులు పొడిగిస్తూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మొదట పాఠశాలలకు దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసిన సర్కార్.. అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 వరకు దసరా సెలవులను ప్రకటించింది. దీని ప్రకారం మొత్తం 9 రోజుల పాటు స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ఉంటాయి.. కానీ, పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల…

Read More

Mirai Collections: బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్న ‘మిరాయ్‌’ కలెక్షన్స్..!

Mirai Collections: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించారు. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను చూపెట్టింది. తాజాగా, ఈ చిత్రం విడుదలైన 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా…

Read More

Infosys: మళ్లీ జాబ్ లో చేరండి.. మహిళా నిపుణులకు ఐటీ కంపెనీల ఆఫర్లు

మళ్లీ ఉద్యోగానికి రావాలనుకుంటున్న మహిళా నిపుణుల కోసం ‘రీస్టార్ట్‌ విత్‌ ఇన్ఫోసిస్‌’ పేరిట ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నియామకాలకు అర్హత సాధించాలంటే, మహిళా అభ్యర్థులకు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం 6 నెలల పాటు విరామంలో ఉండాలని కంపెనీ రూల్ పెట్టింది. జావా, .నెట్, ఎస్‌ఏపీ, ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్, పెగాసస్, రియాక్ట్, పైథాన్, యాంగ్యులర్, ఇన్ఫర్మేటికా,…

Read More

ప్రియుడి మాట విని.. కన్నబిడ్డను.. ఈమెను కన్నతల్లి అంటారా?

Ajmer Horror: ఇది మామూలు ఘోరం కాదు. అంచనాల కందని దారుణం. ఊహల కందని విషాదం. ఈ కథనం రాయాలంటేనే ఇబ్బందిగా ఉంది. జరిగిన విషయం గురించి చెప్పాలంటేనే బాధగా ఉంది. పాపం ఆ చిట్టి తల్లి ఎంత ఇబ్బంది పడిపోయిందో.. కన్నతల్లి ఇలా చేస్తుంటే ఎంత బాధపడిపోయిందో.. నవ మాసాలు మోసిన మాతృమూర్తి ఇంతటి దారుణానికి ఒడి గట్టిన తర్వాత ఏ కూతురైనా ఏం చేస్తుంది.. పాపం ఆ చిట్టితల్లి నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారిపోయింది….

Read More