Headlines

ప్రొ.అర్జున్ రావు కూతాడికి అభినంద‌ల వెల్లువ‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర పురావస్తు & మ్యూజియంల విభాగానికి కొత్త డైరెక్టర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపాల్, డీన్ చరిత్ర శాఖ అధ్యక్షులు సీనియర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కూతాడి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌కు పుష్పాగుచ్చం అంద‌జేసి.. Prof. చాలాసాని ప్రసాద్,డా. శిర్గమళ్ళ కిషోర్, డా.కందుల గోవింద్, డా. షరీఫ్, డా.రామకృష్ణ, స్వామి, డా.వెంకటేశ్వర్లు, కల్తీ వెంకన్న, నవీన్ లు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. The post ప్రొ.అర్జున్ రావు కూతాడికి అభినంద‌ల వెల్లువ‌ appeared…

Read More

ఒకప్పుడు రిలీజ్ సినిమాలకు ఇండియాలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు యూఎస్ఏ లో వస్తోందా..?

USA Theatres: సినిమాల ప్రభావం సగటు ప్రేక్షకుల మీద సినిమాల చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాల కోసం వాళ్ళ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూసేవారు… ఇక ఒకసారి ఆ సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమాకు సంబంధించిన హంగామా అంత థియేటర్ దగ్గర తీర్చేసేవారు. మొత్తానికైతే ఒక సినిమా సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించిందంటే వెంటనే ఆ సినిమాకు విపరీతంగా ఎక్కువ సంఖ్యలు థియేటర్లను కేటాయిస్తూ ఆ సినిమాని…

Read More

KantaraChapter1 : కాంతార 2 ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం పెట్టేసారు.. రెడీగా ఉండండి

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్‌ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ. 14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో కాంతారా చాప్టర్ వన్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా…

Read More

Revanth Reddy: మా కొత్త నగరం పేరు ‘భారత్‌ ఫ్యూచర్‌’ సిటీ!

హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 9 వర్టికల్‌ రంగాలకు ప్రత్యేకంగా న్యూసిటీ నిర్మాణం ఉంటుందని, కొత్త నగరం పేరు ‘భారత్‌ ఫ్యూచర్‌’ సిటీ అని చెప్పారు. భవిష్యత్‌ తరాలకు అవకాశాలను క్రియేట్‌ చేయడం తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. హైదరాబాద్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని,…

Read More

Karnataka: రోజూ ఫుడ్ కు బదులు ఇంజిన్ ఆయిల్ తాగుతున్న వ్యక్తి.. వీడియో వైరల్

కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ అనే వ్యక్తి ఎటువంటి ఆహరం తీసుకోకుండా కేవలం ఇంజన్ ఆయిల్ మాత్రమే తాగుతూ జీవిస్తున్నాడు.. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి తాను ఆహారం లేకుండా జీవిస్తున్నానని, అన్నం, చపాతీకి బదులుగా 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మరియు టీ మాత్రమే తాగుతున్నానని ఆయన చెబుతున్నాడు….

Read More

ప్రతి సంతకం ప్రతి ఓటు లాగే: ఎంపీ ప్రియాంక‌ గాంధీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎస్ఐఆర్ పేరుతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓట్ల చోరీకి పాల్ప‌డుతుంద‌ని ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ గ‌ళ‌మెత్తిన విష‌యం తెలిసిందే. ఓ సాప్ట్‌వేర్ సృష్టించి క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర, బీహార్ తోపాటు త‌దిత‌ర రాష్ట్రాల్లో విప‌క్షాల‌ అనుకూల ఓట్లు తొల‌గింపే ల‌క్ష్యంగా బీజేపీతో క‌లిసి ఈసీ రాజ్యాంగ హ‌క్కును కాల‌రాస్తోంద‌ని నిన్న మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. ఈసీ ఓట్ల చోరీని ఖండిస్తూ ఆగ‌ష్టు నెల‌లో ఓట‌ర్ అధికార్ యాత్రను కూడా చేపట్టారు. తాజాగా మ‌రోసారి…

Read More

Marri Rajasekhar : వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకోనున్న మాజీ వైసీపీ నేత

Marri Rajasekhar : మాజీ వైసీపీ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం 6గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. Also Read: GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాలకు భారీ గుడ్‌న్యూస్.. ఈ వస్తువుల రేట్లు భారీగా తగ్గాయ్.. ఇక నుంచి నెలవారి ఖర్చులో ఉపశమనం.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీని వీడుతున్న నేతల…

Read More

Bhadrakaali Review : విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ మూవీ రివ్యూ.. ఒక బ్రోకర్ ఏం చేశాడు..

Bhadrakaali Review : హీరో విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన సినిమా ‘భద్రకాళి’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మాణంలో అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తృప్తి రవీంద్ర, రియా జీతూ హీరోయిన్స్ గా నటించారు. తెలుగులో ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. భద్రకాళి సినిమా నేడు సెప్టెంబర్ 19న రిలీజ్…

Read More

Samsung Festive Cheer Sale : శాంసంగ్ ఫెస్టివ్ చీర్ సేల్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Samsung Festive Cheer Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ ఇండియా ఫెస్టివ్ చీర్ సేల్‌ను ప్రకటించింది. వివిధ ధరల కేటగిరీలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు (Samsung Festive Cheer Sale) శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24, గెలాక్సీ S24 FE, గెలాక్సీ A55, గెలాక్సీ M36 మరిన్నింటితో సహా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్ సెప్టెంబర్ 22న అర్ధరాత్రి నుంచి…

Read More

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

పీపీపీ విధానం అంటే దోపిడీ..! పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..? మెడికల్‌ కాలేజీలవ్యవహారంపై ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు.. వారికి సంఘీభావంగా అసెంబ్లీ వద్ద ధర్నా చేపట్టిన…

Read More