Headlines

ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్

హీరో విష్ణు విశాల్ నటిస్తున్న డార్క్ అండ్ సస్పెన్స్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ’ఆర్యన్’. శుభ్ర, ఆర్యన్ రమేష్‌తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఒక థ్రిల్లింగ్ హత్య దర్యాప్తు, విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ఈ టీజర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్‌లోకి తీసుకెళుతుంది. తనదైన…

Read More

Sri Mahishasura Mardini Devi: మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం.. కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి

Sri Mahishasura Mardini Devi: దసరా మహోత్సవాలు పదవ రోజుకు చేరుకున్నాయి.. ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మ మహార్నవమి నేడు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్నారు.. మహిషాసురమర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది.. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసురమర్దని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అయితే, శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్దనికి ఎంతో విశిష్టత ఉంది. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకో పకారం చేసిన ఘట్టం వర్ణితమైంది.. సింహావాహినిగా రూపొందిన శక్తి…

Read More

GOA: ఎవర్రా మీరంతా.. ఇంత టాలెంట్ గా ఉన్నారు.. విమానం లేట్ అయితే ఇలా చేస్తారా..

సాధారణంగా విమానం కాస్త లేటయితే .. సిబ్బందిపై అరవడం.. గొడవ పడడం చేస్తుంటారు కొందరు ప్రయాణీకులు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సూరత్-గోవా విమానం ఏడు గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫైలట్ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో.. మరో ఫైలట్ ను ఏర్పాటు చేసేందుకు దాదాపు 7గంటల సమయం పట్టింది. దీంతో ప్రయాణీకులు గర్భా డ్యాన్స్ చేస్తూ ఎంజాయి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గోవాలో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే గర్భా…

Read More

October New Rules : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.. LPG, UPI నుంచి రైల్వే టికెట్ బుకింగ్ వరకు.. కీలక మార్పుల ఫుల్ లిస్ట్ మీకోసం..

October New Rules : అక్టోబర్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ప్రతినెలా ఒకటో తేదీన ఏదో ఒక ఆర్థికపరమైన కొత్త మార్పు ఉంటుంది. కొత్త నెలలో కొత్త మార్పులు ఆర్థికంగా ప్రభావితం చేస్తాయి. అందులో యూపీఐ లావాదేవీలు, రైల్వే టికెట్ బుకింగ్‌లు లేదా ఎల్‌పీజీ సిలిండర్లు అయినా, ప్రతిచోటా కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. మన బడ్జెట్ మరియు పనిని ప్రత్యక్షంగా (October New Rules) ప్రభావితం చేస్తాయి. అక్టోబర్ ప్రారంభంలో రైల్వేలు టికెట్…

Read More

Kaleshwaram Project: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 తుది గడువు!

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్‌లకు ఆహ్వాన ప్రక్రియ (టెండర్లకు ఆహ్వానం) ప్రారంభించింది. డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆసక్తి పత్రాలను ఆహ్వానించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) కమిటీ దర్యాప్తుల ఆధారంగా రిహాబిలిటేషన్ అండ్ రెస్టోరేషన్ డిజైన్లు చేయనుంది. డిజైన్ల కోసం ఆసక్తి పత్రాలు అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల లోపు సమర్పించాలి. అక్టోబర్ 15 సాయంత్రం 5…

Read More

సినీనటి డింపుల్‌ హయాతిపై కేసు నమోదు..నగ్నంగా మార్చి కొట్టేందుకు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సినీనటి డింపుల్‌ హయాతి, ఆమె భర్తపై ఫిల్మ్‌నగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని పనిమనిషి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కుక్క అరిచిందని చెప్పి తనను నగ్నంగా మార్చి కొట్టేందుకు యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనను చిత్రహింసలకు గురిచేసిన హయాతితో పాటు ఆమె భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది. The post సినీనటి…

Read More

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతీపై క్రిమినల్ కేసు నమోదు.. ఆమె భర్త మీదకూడా..

Dimple Hayathi Case registered: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీపై కేసు నమోదైంది. ఆమె ఇంట్లో పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ హయతి దూషణలు చేసినట్లు పనిమనిషి ఫిర్యాదులో పేర్కొంది. పనిమనిషి ఫిర్యాదు మేరకు హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ దూషణలు చేశారు. నా చెప్పుల విలువ…

Read More

బాలీవుడ్‌లోకి మీనాక్షి

అందాల భామ మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూ టింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో 2026 సంక్రాంతికి భా రీ విజయం ఖాయం అని ఆమె ధీమాతో ఉందట. అయితే తెలుగులో కొత్త సినిమాలకు సున్నితంగా నో చెబుతున్న మీనాక్షి చౌదరి హిందీలో మాత్రం నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సౌత్…

Read More

Kantara Chapter 1: ‘కాంతార-1’ నుంచి మరో పాట.. రిలీజ్‌..

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంతార: చాప్టర్ 1 చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ ఉత్సాహాన్ని పెంచడానికి, చిత్రబృందం తాజాగా రెబల్ ట్రాక్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాటలోని పవర్‌ఫుల్ లిరిక్స్, ప్రత్యేకంగా “ఆది నుంచి నింగి, నేల ఉన్నాయంట ఈడే” లైన్, ప్రేక్షకులలో గూస్‌బంప్స్‌ను తెప్పిస్తున్నాయి. Also Read : Bhumi Pednekar: 10 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసిన…

Read More

వేధింపులు..హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు

తెలుగు హీరోయిన్ డింపుల్  హయతి మరో వివాదంలో చిక్కుకున్నారు. పనిమనిషిపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఆమెపై ఫిల్మ్ సిటీలో కేసు నమోదు అయ్యింది. తమ ఇంట్లో కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని పిలిపించి.. తమపై డింపుల్ హయాతి, ఆమె భర్త వేధింపులకు పాల్పడ్డారని ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా నటి తన భర్తతో తిట్టించిందంటూ ఆరోపించారు. “మీరు నా చెప్పులు అంత వాల్యూ చేయరు.. నువ్వు…

Read More