Headlines

Gujarath: ఏందిరా మాకు దరిద్రం.. నవరాత్రి ఉత్సవాల్లో కూడా అలాంటి పనులేంట్రా…

చాలా సంవత్సరాలుగా, నవరాత్రి వల్ల కండోమ్‌ల అమ్మకాలు పెరుగుతున్నాయని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. . 2016లో నవరాత్రి నృత్య వేదికలకు దగ్గరగా ఉన్న ఫార్మసీలు, కెమిస్టులలో కండోమ్ అమ్మకాలు సగటున 25-50 శాతం పెరుగుతాయని పేర్కొంది. దాదాపు అందరూ ఈ సమయంలో కండోమ్‌లు ,గర్భనిరోధకాల అమ్మకాలు పెరుగుతాయని ఫార్మసీలు ధృవీకరించాయి. అయితే ఈ సారి ఏకంగా 18 రెట్లు పెరిగిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఎంత వరకు నిజమనే విషయంపై క్లారిటీ లేదు….

Read More

US Government Shutdown 2025: అమెరికాలో సంక్షోభం.. షట్ డౌన్ తర్వాత యూఎస్‌లో ఏం జరగబోతుంది..

US Government Shutdown 2025: అగ్రరాజ్యంలో మంగళవారం రాత్రి ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. ఇంతకీ ఏంటి ఆ సంక్షోభం అని అనుకుంటున్నారా.. యూఎస్ ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమైంది. దీంతో అనేక US ప్రభుత్వ కార్యాలయాలలో పని అర్ధరాత్రి నుంచి, అంటే భారత ప్రామాణిక సమయం ఉదయం 9:30 తర్వాత నిలిపివేయనున్నారు. ఇప్పుడు అమెరికాలో ఏం జరగబోతుంది, ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా యూఎస్ ప్రజలు ఎదుర్కొన్నారా అనేది ఈ…

Read More

‘పరాక్’ చిత్రం ప్రారంభం

యంగ్ హీరో శ్రీమురళి చిత్రం ‘పరాక్’ శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో ప్రారంభమైంది. యంగ్ ఫిల్మ్ మేకర్ హలేష్ కోగుండి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బగీరా విజయం తర్వాత శ్రీమురళి ‘పరాక్’కు సైన్ చేశారు. ఈ చిత్రం ముహూర్త వేడుక బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో జరిగింది. చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు ప్రారంభోత్సవం సందర్భంగా క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీమురళి మాట్లాడుతూ.. “పరాక్ ఒక వింటేజ్ స్టైల్…

Read More

LPG Price Hike : పండుగల వేళ బిగ్ షాకిచ్చిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..

LPG Price Hike : అక్టోబర్ నెల ప్రారంభమైంది. ఈ నెలలో దసరా, దీపాళి వంటి ప్రముఖ పండుగుల వేళ గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు షాకిచ్చాయి. అక్టోబర్ 1న చమురు మార్కెట్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటించాయి. 19కిలోల సిలిండర్ ధర పెరగ్గా.. గృహ అవసరాలకు వినియోగించే 14కిలోల సిలీండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. (LPG Price Hike) 19కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై రూ.15 పెరిగింది.. కొన్ని…

Read More

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

ఏపీకి మరో వాయుగుండం ముప్పు..! ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వద్దు బాబోయ్‌ ఈ వర్షాలు అనే తరహాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఉదయం ఎండలు.. రాత్రికి వానలు.. కొన్ని రోజులైతే ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి.. అయితే, వాతావరణ శాఖ హెచ్చరికలు చూస్తే.. ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచింది ఉంది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని అనుకోని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో విస్తరించి ఉంది ఉపరితల ఆవర్తనం.. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో…

Read More

Nizamabad Shocker: భార్యపై అలిగి కరెంట్ పోల్ ఎక్కిన భర్త.. రెండు గంటల పాటు హంగామా!

నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం కోమన్ పల్లి గ్రామంలో వింత ఘటన చేసుకుంది. భార్యపై అలిగిన భర్త ఊళ్లోని కరెంట్ పోల్ ఎక్కి హంగామా చేశాడు. తాగిన మత్తులో భర్త కరెంట్ పోల్ మీదనే ఉండి రెండు గంటల పాటు హంగామా చేశాడు. పోలీసుల రంగ ప్రవేశంతో అతడు కిందకు దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీటెయిల్స్ ఇలా ఉన్నాయి… కోమన్ పల్లి గ్రామంకు చెందిన సుమన్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్యతో…

Read More

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు అస్వస్థత.. ఆస్ప‌త్రికి తరలింపు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్ప‌త్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ చికిత్స ప్రారంభించారు. వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి ఖర్గేకు నిరంతర జ్వరం రావడంతో బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆస్ప‌త్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఖర్గే ఆస్ప‌త్రిలో చేరిన వార్త దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు,…

Read More

Small Savings Interest Rates : పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు ఇవే.. పోస్టాఫీసులో సేవింగ్స్‌పై ఎంత రాబడి వస్తుందంటే?

Small Savings Interest Rates : పెట్టుబడిదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ప్రకటించింది. పీపీఎఫ్, ఎస్ సీఎస్ఎస్, ఎన్ఎస్‌సీ, ఎస్ఎస్‌వై, కేవీపీ, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, టైమ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ వంటి అన్ని చిన్న పొదుపు పథకాల పూర్తి వడ్డీ రేట్లను వెల్లడించింది. ప్రభుత్వం వరుసగా 7వ త్రైమాసికంలో (Small Savings Interest Rates) కూడా…

Read More

ఘోర విషాదం..ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇటీవల కాలంలో డ్రైనేజ్, ఇతర వ్యర్థాల ట్యాంకులు, బావులు క్లీన్ చేసే సమయంలో విషవాయువు కారణంగా అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలో కేరళలోని కట్టప్పనలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కట్టప్పనలోని ఆరెంజ్ హోటల్ వ్యర్థాల ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుండగా తమిళనాడుకు చెందిన ముగ్గురు కార్మికులు విషవాయువుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతులను కుంబంకు చెందిన జయరామన్, గూడలూరుకు చెందిన సుందర పాండియన్, మైఖేల్‌గా గుర్తించారు. నివేదికల…

Read More

Arasavilli temple: అరసవల్లి ఆలయంలో అద్భుత దృశ్యం..

Arasavilli temple: అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. సూర్యనారాయణ స్వామి ఆలయంలోని స్వామి వారి మూల విరాట్‌ను తాకాయి లేలేత భానుడి కిరణాలు.. ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకున్న భక్తులు.. ఆనందం వ్యక్తం చేశారు.. ఇక, ఆ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు.. సుమారు 6 నిమిషాలు పాటు స్వామి వారి పాదాలు నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ కనిపించింది.. 1, 2 తేదీల్లో విజయదశమి శవన్నవరాత్రులు…

Read More