Headlines

Indigo: తీవ్రస్థాయిలో ‘ఇండిగో సంక్షోభం’.. వెక్కి.. వెక్కి ఏడుస్తున్న ప్రయాణికులు

విమాన ప్రయాణం అంటేనే ఎమర్జెన్సీ ఉన్నవారే బుక్ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు.. పెళ్లిళ్లు.. సమావేశాలకు వెళ్తుంటారు. పైగా డిసెంబర్, జనవరి సీజన్ అంటేనే ఎక్కువ ప్రయాణాలుంటాయి. ఇలాంటి ఫీక్ టైమ్‌లో విమాన సర్వీసులు ఆగిపోతే ఏ ప్రయాణికుడు జీర్ణించుకోగలడు. కొట్టేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేస్తారు.. ఎవరో చేసిన తప్పుకు సిబ్బందిని ఏం చేయలేరు కదా? ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి ఒక్కరికి కళ్లు చెమరుస్తున్నాయి. గత ఐదు రోజులుగా ప్రయాణాలు…

Read More

పుతిన్ మోదీ మీటింగ్ లో ఈ మొక్కనే ఎందుకు వాడారు? దీని ప్రత్యేకతలేంటంటే?

Modi Putin Meeting: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల పర్యటనకు భారత్‌ వచ్చారు. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో పర్యటించి వెళ్లారు. ఇరు దేశాధినేతలు అనేక అవశాలపై చిర్చించారు. కీలక ఒప్పందం చేసుకున్నారు. ఇక పుతిన్‌కు భారత్‌ ఘనమైన అతిథి మర్యాదలు ఏర్పాటు చేసింది. మోదీ పుతిన్‌కు జ్ఞాపికగా రష్యన్‌ భాషలో ముద్రించిన భగవద్గీత అందించారు. ఇదిలా ఉంటే.. మోదీ పుతిన భేటీ సమయంలో ఇద్దరి మధ్యలో ఉంచిన ఒక మొక్క ఇప్పుడు వార్తల్లో…

Read More

Spirit: ప్రభాస్ దగ్గర కండీషన్స్ పనిచేయవా.. పాపం సందీప్ ప్లాన్ తప్పిందిగా..

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యానిమల్ లాంటి వైలెంట్ హిట్ తరువాత సందీప్ చేస్తున్న సినిమా కావడం, అందులోను ప్రభాస్ హీరోగా చేయడంతో ముందునుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా స్పిరిట్(Spirit) సినిమాను ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. దాదాపు రెండేళ్ల క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన…

Read More

2029 వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే!

YCP MP Candidates: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నర సంవత్సరాల వ్యవధి ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. మూడు పార్టీల కూటమి చేతిలో ఓటమి చవిచూసింది. కేవలం నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. 2019 ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించిన ఆ పార్టీ 18 స్థానాలను వదులుకుంది. అయితే 2029 ఎన్నికల్లో భారీగా ఎంపీ అభ్యర్థులను గెలిచి జాతీయస్థాయిలో సత్తా చాటాలని చూస్తోంది. అందులో భాగంగా బలమైన…

Read More

WBBL 2025 : బాల్ కార‌ణంగా ర‌ద్దైన మ‌హిళ‌ల బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలా ఎన్న‌డూ జ‌రిగి ఉండ‌దు.. పిచ్ మ‌ధ్య‌లో రంధ్రం..

WBBL 2025 : క్రికెట్‌లో అప్ప‌డ‌ప్పుడు వ‌ర్షం కార‌ణంగానో లేదంటే మ‌రేదైన కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ బాల్ కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డం ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? బ‌హుశా క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలా ఓ మ్యాచ్ బాల్ కార‌ణంగా ర‌ద్దు కావ‌డం ఇదే తొలిసారేమో. ఈ ఘ‌ట‌న మ‌హిళ‌ల బిగ్‌బాష్ లీగ్ 2025లో జ‌రిగింది. అస‌లేం జ‌రిగిందంటే..? మ‌హిళ‌ల బిగ్‌బాష్ లీగ్ 2025లో (WBBL 2025) భాగంగా అడిలైడ్…

Read More

Nishant Kumar : బీహార్ రాజకీయాల్లోకి సీఎం నితీశ్ కొడుకు నిశాంత్ కుమార్..? ఆయన ఎంట్రీ ఎప్పుడంటే..

Nitish Kumar Son Nishant Kumar : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? జేడీయూలో ఆయన క్రియాశీలకంగా మారబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, నితీశ్ కుమార్‌కు సన్నిహితుడు సంజయ్ కుమార్ ఝూ వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. నిశాంత్ కుమార్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని జేడీయూ నాయకులు, కార్యకర్తల నుంచి ఎప్పుటి నుంచో…

Read More

రూపాయి పతనానికి ఆర్థిక మంత్రికి వింతభాష్యం

నవతెలంగాణ హైదరాబాద్: భారత రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్ తో పోలిస్తే జీవితకాల కనిష్టానికి పతనమవుతోంది. రూపాయి విలువ 90.70-91 మార్క్ కు తాకనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని, ఇలాంటి పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనని వింతభాష్యం చెప్పారు. ఈ మేరకు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడారు. The post రూపాయి పతనానికి ఆర్థిక…

Read More

Vadde Shobhanadreeswara Rao: అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Vadde Shobhanadreeswara Rao: అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వడ్డే వడ్డే శోభనాద్రీశ్వర రావు.. అమరావతి రెండో విడత భూ సమీకరణపై రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, సీపీఎం నేత బాబురావు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నేత వనజ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు చేసిన వ్యాఖ్యలు…

Read More

బంపర్ ఆఫర్.. రూ. 60 వేలు విలువైన Samsung Galaxy S24 FE ఫోన్ కేవలం రూ. 31 వేలకే..

Flipkart Bye-Bye 2025 Sale offers Samsung Galaxy S24 FE : ఫ్లిప్‌కార్ట్‌లో బై-బై 2025 సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. డిసెంబర్ 5న మొదలైన ఈ సేల్ డిసెంబర్ 10తో ముగుస్తుంది. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటే Samsung Galaxy S24 FE మంచి ఆప్షన్. ఈ ఫోన్ ఇప్పుడు దాదాపు ఆఫ్ రేట్‌కే లభిస్తోంది. Samsung Galaxy S24 FE అసలు ధర రూ….

Read More

Riddhi Kumar: బీచ్ బ్యూటీని డామినేట్ చేస్తున్న ప్రభాస్ హీరోయిన్.. రద్దీ కుమార్ క్యూట్ ఫోటోలు

Riddhi Kumar Nainika Anasuru: డాన్సింగ్ బ్యూటీ నైనికా.. నాభి అందాలతో నాజూకు ఫోటోలు ​రద్దీ కుమార్(Riddhi Kumar) హాట్ అందాల రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. తాజాగా ఈ బ్యూటీ వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీచ్ లో హాట్ హాట్ గా ఉన్న ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.  

Read More