క్రెడిట్ కార్డ్ ద్వారా రెంటల్ డబ్బు తీసుకునే వారికి బ్యాడ్ న్యూస్
Credit Card Rent Payments: ఫోన్ పే, గూగుల్ పే వచ్చిన తర్వాత చాలామంది ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేసుకున్నారు. ఒకరికి డబ్బులు పంపించడం.. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం.. వంటివి ఈ యాప్స్ నుంచే చేస్తున్నారు. కొందరైతే బ్యాంకులకు వెళ్లడం పూర్తిగా మానేశారు. చిన్న మొత్తాలే కాకుండా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ ను యూపీఐ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉండడంతో చాలామంది వీటిని ఫాలో అవుతున్నారు. అయితే బ్యాంకులతో ఈ సంస్థలు నేరుగా సంబంధం…
