అల్లు అరవింద్ పీకింది ఏమి లేదు అంటూ నోరు జారిన బండ్ల గణేష్!
Bandla Ganesh: రీసెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అతి చిన్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie) బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ నెల 25 వరకు థియేట్రికల్ రన్ బాగా ఉండే అవకాశాలు ఉండడం తో…
